ఐతే గతంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల ఫౌండేషన్ కోర్సు, హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్, ఇతర కోచింగ్లు తీసుకున్నవారు అనర్హులని జిల్లా అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు కొత్తగూడెం, భద్రాచలం డివిజన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు వెంకటేశ్ (9494306260), భాస్కర్ (9441079188)ని సంప్రదించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)