నూతన మెడికల్ కాలేజీకి లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, హాస్టల్ భవనం, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.