Home » photogallery » telangana »

BEST TREATMENT FOR COVID PATIENTS IN SIDDIPET GOVT HOSPITAL VRY

Siddipet covid hospital : సిద్దిపేటలో " వైద్యో నారాయణో హరీష్ రావు "

Siddipet covid hospital : ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లో ఒకరకమైన వ్యతిరేకతా..ప్రస్తుతం కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షల మంది ట్రీట్‌మెంట్ పొంది బయటకు వస్తున్నా..కొద్దిమంది మాత్రం ఆసుపత్రుల్లో చనిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులంటేనే నరక కూపాలుగా ప్రజల్లో అభిప్రాయం ఉంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటీ అభిప్రాయం ఉన్నా..సిద్దిపేటలో మాత్రం మంత్రి హరీష్ రావు చొరవ ఇలాంటీ విమర్శలకు తావు లేకుండా మెయింటెన్ అవుతోంది.