Home » photogallery » telangana »

BENEFICIARIES OCCUPIED DOUBLE BEDROOM THEMSELF AT JAGTIAL VRY

Double Bedroom : డబుల్ ఇళ్లను ఆక్రమించుకున్న లబ్ధిదారులు.. తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశం

Double Bedroom : డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించినా.. ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడంతో .. వాటి కోసం సంవత్సరాలుగా వేచి చూస్తున్న కొంతమంది లబ్ధిదారులను వాటని నేరుగా ఆక్రమించుకున్నారు.