Bathukamma: దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురం.. కళ్లు చెదిరే ఫొటోలు

Bathukamma on Burj khalifa: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతీక నిలిచే బతుకమ్మ కీర్తి ఇప్పటికే విశ్వవ్యాపితమయింది. దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ ఆడపడచులు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. ఐతే ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై కూడా మన తెలంగాణ బతుకమ్మ సందడి చేసింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.