Home » photogallery » telangana »

BATHUKAMMA FESTIVAL CELEBRATIONS AT HYDERABAD PRESS CLUB

PICS: ప్రెస్‌క్లబ్‌ బతుకమ్మ వేడుకల్లో షిఖా గోయల్

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇంచార్జ్ షిఖా గోయల్, ప్రెస్ క్లబ్ మహిళల సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడడం ఇదే తొలిసారని.. వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని షిఖా గోయల్ చెప్పారు. షిఖా గోయల్ నేను మొదటిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో వారసత్వ పండుగ బతుకమ్మ పండుగ పూలను పూజించడం మంచి ఆనవాయితీ ఇక్కడకు రావటం వేడుకల్లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉంది.మహిళలకు ప్రీతికరమైన ఉత్సవం బతుకమ్మ పండుగ.