Home » photogallery » telangana »

BATHUKAMMA 2019 KAVITHA PARTICIPATES IN BATHUKAMMA CELEBRATIONS AT PRAGATHI BHAVAN SK 2

PICS: కవితమ్మ బతుకమ్మ.. ప్రగతిభవన్‌కు పండుగొచ్చింది..

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాజీ ఎంపీ కవిత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్ భార్య శైలిమతో పాటు పలువురు మహిళలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. బతుకమ్మ వేడుకల్లోనూ అంతగా కనిపించడం లేదు. ఎట్టకేలకు ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.