Bandi Sanjay padayatra : ప్రభుత్వం ఊదితే ఊడిపోతుంది.. సిరిసిల్లలో సంజయ్ సంగ్రామ యాత్ర

Bandi Sanjay padayatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర నేడు సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. కామారెడ్డి నుండ సిరిసిల్లకు చేరిన నేపథ్యంలో జిల్లాలోని గంబీరావుపేటలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.