దీంతో నిన్నటి వరకు హిమాచల్ గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయను హరియాణా గవర్నర్ గా నియమించింది. దీంతో ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటివల జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీజేపీ తెలంగాణకు ప్రమోషన్ కల్పించిన విషయం తెలిసిందే...సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా తన క్యాబినెట్లోకి ప్రధాని మోడి తీసుకున్నారు.
ఏపి బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్, గోవా గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఝార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బైస్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే.