Balapur laddu Auction : బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.18.90 లక్షలకు దక్కించుకున్న తెలంగాణ, ఏపీలకు చెందిన భక్తులు..

Balapur laddu Auction : గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకం.. లడ్డు వేలం .. దీనికి ప్రత్యేకత చాటుకున్న బాలాపూర్ లడ్డుకు అంత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లడ్డు ధర ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పలికింది. 18 లక్షల 90 వేల రూపాయలకు శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనే కడప చెందిన ఎమ్మెల్సీ ఇద్దరు భక్తులు కలిసి లడ్డూను దక్కించుకున్నారు.