Adilabad :తేరుకుంటున్న జిల్లాలు.. వరద సహయక చర్యల్లో ఉన్నతాధికారులు..!

Adilabad :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు, వరదలు ముచ్చెత్తడంతో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.