Basara : బాసరలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Basara : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ శారదీయ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజైన నేడు సరస్వతి అమ్మవారు శైల పుత్రీ అలంకారం లో భక్తులకు దర్శన మిస్తున్నారు.