Anupama Parameswaran : నిర్మల్ వచ్చిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్.. షాకిచ్చిన పోలీసులు.. అసలేమైందంటే..

Anupama Parameswaran : హంగు ఆర్భాటాల నడుమ సినీతార, రాజకీయ నాయకుల చేతుల మీదుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ నూతన వస్త్ర షోరూం ప్రారంభోత్సవం అట్టహసంగా జరిగింది. ఈ ఆర్భాటమే వివాదానికి దారి తీసింది. నిబంధనలు పాటించలేదని యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే..