Home » photogallery » telangana »

ANNOUNCEMENT THAT THE SUDARSANA NARASIMHA MAHAYAGAM TO BE HELD ON THE 21ST OF THIS MONTH AT YADAGIRI GUTTA HAS BEEN POSTPONED SNR

యాదాద్రిలో ఈనెల 21న నిర్వహించాల్సిన మహాయాగం వాయిదా..ఆలయ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని నిర్ణయం

Yadadri: తెలంగాణ దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 21న నిర్వహించాలని నిర్ణయించిన మహాయాగం వాయిదా పడింది. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాటికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • |