Home » photogallery » telangana »

AMID COVID SURGE TELANGANA GOVT TO IMPOSE NIGHT CURFEW AND KCR CABINET TO ANNOUNCE CURBS LIST MKS

lockdown : రేపట్నుంచే కఠిన ఆంక్షలు!.. నైట్ కర్ఫ్యూ, ఆన్‌లైన్ క్లాసులపై cm kcr నిర్దేశం నేడు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు రెండు వేలకుపైగా వస్తుండటం, మరణాలు మళ్లీ పెరగడం పరిస్థితిలో తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థల సెలవుల్ని పొడిగించిన కేసీఆర్ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు సన్నద్ధమవుతోంది. పూర్తి వివరాలివి..