Home » photogallery » telangana »

ALONG WITH DAUGTER A MOTHER COMMITED SUICIDE AT NIRMAL DISTRICT VRY

TS CRIME : ముగ్గురు పిల్లల తల్లి, ప్రియుడిని నమ్మి వెళ్లింది...! రెండు రోజుల హనిమూన్ తర్వాత, ప్రియుడు ఏం చేశాడంటే...!

TS CRIME : ముగ్గురు పిల్లల తల్లి తన పన్నెండేళ్ల సంసార జీవితాన్ని వదలి ప్రియుడితో వెళ్లిపోయింది.. అయితే రెండు రోజుల్లోనే ఆమెకు చుక్కెదురైంది... ప్రియుడు రెండు రోజులకే మోసం చేయడంతో పాలుపోని మహిళ తన కూతురుతోపాటు తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంది... దీంతో కూతురు చనిపోగా..తల్లి మాత్రం చికిత్స పొందుతోంది..