Home » photogallery » telangana » ALL TSRTC DEPOTS ARE UNDER POLICE PROTECTION IN TELANGANA STATE BS

Photos : ఆర్టీసీ డిపోల ముందు పోలీసుల కాపలా..

TSRTC : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లోని ఒకటో నంబరు డిపో వద్దకు శారద అనే కార్మికురాలు విధుల్లో చేరడానికి రాగా, అరెస్టు చేస్తామని అనడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. అయితే, జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.