హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ganesh immersion :రేపే.. గణేష్ నిమజ్జనం అంతా సిధ్దం .. 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర

Ganesh immersion :రేపే.. గణేష్ నిమజ్జనం అంతా సిధ్దం .. 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర

Ganesh immersion : హైదరాబాద్‌లో రేపు గణేష్ నిమజ్జనం.. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న అధికారులు నిమజ్జనం కోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నారు.