Home » photogallery » telangana »

ALL ARRANGEMENTS SET FOR DUBBAK BYPOLL POLLING ON TUESDAY SU MDK

Dubbaka bypoll: రేపే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.