Home » photogallery » telangana »

ALERT TO TELANGANA PEOPLE RAIN WILL FALL IN THESE DISTRICTS IN NEXT TWO DAYS FULL DETAILS HERE PRV

Rains in Telangana: తెలంగాణ ప్రజలకు అలెర్ట్​.. శని, ఆదివారాలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.