Special Train Timings: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలర్ట్... ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి

Special Train Timings | తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గమనిక. దక్షిణ మధ్య రైల్వే-SCR రెండు రైళ్ల టైమింగ్స్‌ను మార్చింది. ఇప్పటికే ఈ స్పెషల్ ట్రైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు మారిన టైమింగ్స్‌ను దృష్టిపెట్టుకోవాలి.