5. ఇటీవల మరో అరగంట పొడిగించి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైలు సేవల్ని పొడిగించారు. ప్రతీ మూడు నిమిషాలకు ఓ రైలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మరో అరగంట పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైల్. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రయాణికులకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. (image: Hyderabad Metro)
6. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలన్న డిమాండ్లు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. గతంలో మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల వరకు నడిచేవి. గతంలో నడిపినట్టుగా మెట్రో రైళ్లను 10 గంటల వరకు నడపాలని ప్రయాణికులు మెట్రో అధికారులను కోరుతున్న సంగతి తెలిసిందే. (image: Hyderabad Metro)