Rythu Bima: రైతులకు అలర్ట్.. రైతుబీమా దరఖాస్తులకు చివరి తేదీ ప్రకటన..

Rythu Bima: తెలంగాణలో రైతులకు ఎంతో ఉపయోగపడే పథకాలు రెండు. ఒకటి రైతుబంధు.. మరొకటి రైతుబీమా. దీనిలో రైతుబంధుకు అర్హులుగా ఉండే రైతు రైతుబీమాకు కూడా అర్హులుగా ఉంటారు. అయితే రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆగస్టు 11 చివరి తేదీగా ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.