ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో పీఎం(పార్టిక్యులేట్ మేటర్) 2.5 ప్రకారం 0–50 ఉంటే గుడ్, 50–100 ఉంటే మోడరేట్, 100–150 మధ్యలో ఉంటే అన్ హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, 150–200 ఉంటే అన్ హెల్దీ, 200–300 ఉంటే వెరీ అన్ హెల్దీగా నమోదవుతున్నట్లు లెక్క. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా చోట్ల పీఎం 2.5 అన్ హెల్దీగా రికార్డవుతున్నది. (Image credit/aqi.in)