హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : అక్కడి వాళ్లకు రావణుడు దేవుడితో సమానం .. అందుకే దహనానికి బదులు నివాళులర్పిస్తారు

Telangana : అక్కడి వాళ్లకు రావణుడు దేవుడితో సమానం .. అందుకే దహనానికి బదులు నివాళులర్పిస్తారు

Telangana: దసరా పండుగ రోజు అంతటా రావణ దహనం చేసి వేడుకలు జరుపుకుంటారు. కాని ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా జరుపుకుంటారు. రావణుడ్ని ఆదివాసీలు ఏకంగా దేవుడిగా కొలుస్తామని చెప్పడం ఇక్కడి ప్రత్యేకత.

Top Stories