Adilabad : కరోనా బూచి...మహామ్మారి కట్టడికి పోలీసుల వినూత్న ప్రచారం

Adilabad : మానవాళిపై ముప్పెట దాడి చేస్తున్న మాయదారి కరోనాను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు మరోవైపు వ్యాప్తిని అరికట్టెందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్నరీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలోనే నిర్మల్ జిల్లా కేంద్రం లో పోలీసులు కరోనా వ్యాధి పై, దానిని అరికట్టే విధానంపై వినూత్న ప్రచారం చేపట్టారు.