Telangana: బిందెలతో ఆ గ్రామ మహిళలంతా కదిలారు.. ఎందుకో తెలుసా..

Telangana: ఈ యేడు వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవాలని గ్రామస్తులు పూజలు నిర్వహించారు. అంతేకాకుండా డప్పుచప్పుళ్లతో ఊరు ప్రజలంతో కలిసి గ్రామ దేవతకు నైవేద్యం, నూతన వస్త్రాలను సమర్పించారు. మహిళలు ఆటలపాటలతో మైమరిపించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.