Home » photogallery » telangana » ADDITIONAL DIAGNOSTIC CENTERS IN TELANGANA DISTRICTS VRY

Diagnostic Centers : ఇక్కడ కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్..! అదనంగా 28 ఏర్పాటు

Diagnostic Centers : వైద్య రంగలో మరిన్ని సౌకర్యాలకు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది..ఇటివల పలు జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్రం జనాభాకు అనుగుణంగా మరిన్ని కేంద్రాలను జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో తీసుకురావాలని నిర్ణయించింది. వీటిని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.