Applications for Double bedroom Houses: డబుల్ బెడ్రూం కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ.. ఈ నెల 21 న చివరి తేదీ..
Applications for Double bedroom Houses: డబుల్ బెడ్రూం కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ.. ఈ నెల 21 న చివరి తేదీ..
Applications for Double bedroom Houses: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ నెల 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
దరఖాస్తుల స్వీకరణకు వార్డుకొకటి చొప్పున 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్హుల నుంచి ఈ నెల 21 వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
3/ 4
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలో అర్హత గల వారికి పంపిణీ చేసేందుకు సకల వసతులతో 1200 డబుల్ బెడ్రూంలను ప్రభుత్వం నిర్మించింది. (హరీశ్ రావు (File))
4/ 4
ఇండ్ల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావడంతో నిరు పేదలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.