భారతదేశంలో నివసించేవారికి యూనిక్ ఐడెండిటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చే 12 అంకెల ఐడెంటిటీ కార్డే.. ఆధార్. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ ఇస్తారు. చాలా చోట్ల ఇది అవసరం. ఐడెంటిటీ ప్రూఫ్ లాగా, అడ్రస్ ప్రూఫ్లాగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)