ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్, ట్రైన్ టికెట్ బుకింగ్, ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్ రూల్స్" width="1200" height="800" /> రైలు నెంబర్ 07455 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో నర్సాపూర్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కాకినాడ స్పెషల్ ట్రైన్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ట్రైన్, తెలంగాణ రైలు, కాకినాడ స్పెషల్ ట్రైన్" width="1600" height="1600" /> రైలు నెంబర్ 07456 సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తిరుపతి నుంచి స్పెషల్ ట్రైన్స్, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్" width="875" height="583" /> రైలు నెంబర్ 07577 మచిలీపట్నం నుంచి కాజీపేట్ మీదుగా సికింద్రాబాద్ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో మచిలీపట్నంలో బయల్దేరుతుంది. ఈ రైలు గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, వరంగల్, కాజిపేట జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07578 సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో సికింద్రాబాద్లో బయల్దేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)