Nizamabad : విషాదం.. మెడలో తాళి ఇచ్చినా.... భర్త ప్రాణాలు కాపాడుకోలేక పోయింది..! కారణం ఇదే...

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. అప్పు తీర్చమని ఇంటికి వచ్చి కూర్చున్న వ్యాపారికి తన మెడలోని పుస్తెల తాడును తీసి ఇచ్చింది.. భార్య పుస్తెల తాడును ఇవ్వడంతో భరించలేని భర్త..ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో అటు మెడలో తాళీ పోయి..ఇటు భర్త ప్రాణాలు కూడ పోయిన మహిళ బోరున విలపిస్తోంది..