పండుగ రోజులు (festival days) కావటంతో తెల్లవారు జాము వరకూ కార్యక్రమాలు జరిగాయని స్థానికలుఉ చెబుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (Photo: TShandaar /Twitter)