ఈ క్రమంలోనే ప్రభుత్వ పిలుపును అందుకుంటున్న అనేక ముందుకు వచ్చి చెట్లపెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఏడేళ్ల చిన్నారి చెట్ల పెంపకంపై విశాల దృక్పథంతో ఆలోచిస్తోంది. తన పుట్టిన రోజుతో పాటు పలు సందర్భాల్లో చెట్లను నాటేందుకు నడుంబిగించింది. దీంతో అడవుల్లో చెట్ల పెంపకానికి సీడ్ బౌల్స్ తయారు చేసే పనిలో పడింది..