Extra marital affair : స్నేహితుడని నమ్మితే.. అక్రమ సంబంధాన్ని ఆమె భర్తకు చెప్పాడు.. ప్రియుడికి కోపం వచ్చి...!

Extra marital affair : అక్రమ సంబంధం విషయం తెలిసిన పాపానికి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. స్నేహితుడని నమ్మి విషయం చెబితే అది కాస్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తకు చేరింది.. దీంతో నమ్మక ద్రోహం చేశాడని భావించిన ప్రియుడు స్నేహితుడిని కత్తితో పొడిచాడు.