మరోవైపు అబ్బాయిలే కాదు..మరోవైపు అమ్మాయిల టూవీలర్‌పై కూడా భారిగా పెండింగ్ చలాన్లు ఉండడం పోలీసులు నేడు గమనించారు..హైదరాబాద్ నగరంలోని నిజాంపేటకు చెందిన యువతికి సైతం సెల్‌ఫోన్ డ్రైవింగ్ ,హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లాంటీ వాటితో మొత్తం 22 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి..దీంతో మొత్తం 9070 రూపాయల చలాన్ల డబ్బులు చెల్లించి , అనంతరం అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.