తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, తెలంగాణ న్యూస్, Telangana Rythu Bandhu,Rythu Bandhu fund,Rythu Bandhu increased,Rs.4000 rythu bandu,Rs.5000 rythu bandhu,telangana farmers schemes,CM KCR,CM KCR news,kcr on rythu bandhu,తెలంగాణ రైతుబంధు,పంటసాయం,రైతుబంధు సాయం పెంపు,రైతుబంధు డబ్బు రూ.4వేలు,రైతుబంధు రూ.5వేలు,తెలంగాణ పథకాలు,సీఎం కేసీఆర్,రైతులకు వరం" width="875" height="583" /> ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన 94 వేల మంది రైతుల ఆధీనంలోని 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల పదో తేదీ నాటికి ధరణి పోర్టల్లో నమోదైన పట్టాదారులతో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ధ్రువీకరించిన పట్టాదారులనూ లబ్ధిదారులుగా చేర్చినట్లు మంత్రి తెలిపారు.
బీజేపీ యుద్ధం" width="1600" height="1600" /> వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడం, పార్లమెంటులో ఎంపీలు నిరసనలకు దిగడం, టీఆర్ఎస్ బృందంపై కేంద్ర మంత్రుల మండిపాటు తదితర పరిణామాలతో రాష్ట్రంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయం వేడెక్కింది. అయితే వీటికి అతీతంగా రైతుబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం తెలిసిందే.