Hyderabad: భారీ 'కుంభకోణం'.. హైదరాబాద్‌లో అరుదైన 78 కేజీల బ్లాక్ మార్లిన్ ఫిష్

హైదరాబాద్‌లో 78 కిలోల అరుదైన బ్లాక్ మార్లిన్ చేప కనువిందు చేసింది. వైజాగ్ పోర్ట్ నుంచి ప్రొటీన్స్ నాన్ వెజ్ మార్ట్ ఈ చేపను దిగుమతి చేసుకుంది.