Nirmal: అతడికి 73 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. మనసులు కలిశాయి.. కుటుంబాలకు ఈ విషయం చెబితే..

Old Man - Young Womanఫ అతనికి 73 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలియజేశారు.