Home » photogallery » telangana » 7 DAYS CHILD WAS SOLD FOR THREE THOUSAND RUPEES AT BACHUPALLY IN HYDERABAD VRY

Hyderabad : 7 రోజుల ఆడబిడ్డ ఖరీదు@3000...తిరిగి ఇవ్వమని ప్రాధేయపడుతున్న కన్న తల్లి

Hyderabad : భూమ్మిద పడి కళ్లు కూడా తెరవని ఏడు రోజుల చిన్నారీని ఓ తల్లి మూడు వేలకు అమ్మివేసింది...డబ్బుల కోసం అమ్మిన తల్లి మనసు తన బిడ్డ మీదకు కొట్టుకోవడంతో తిరిగ బిడ్డను ఇవ్వాలని ప్రాధేయపడింది..అయితే బిడ్డను కొన్న మహిళ మాత్రం తాను ఇవ్వనని , డబ్బులు ఎక్కువ ఇస్తేనే..తిరిగి ఇస్తానని తేల్చి చెప్పింది.