ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, నాలుగు ఆటోలను సీజ్ చేసి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఇదే కాలనీలో బెల్టుషాపును నిరహిస్తుండటమే కాకుండా నిషేదిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్న బండారి మల్లేష్ (55) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.