Telangana: విరించితో పాటు మరో 4 ఆస్పత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ ర‌ద్దు.. 60 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు..

కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం చర్యలు చేపట్టింది.