Vasalamarri : వాసాలమర్రి భోజనాల్లో మరి కొందరికి అస్వస్థత..వైద్యుల అలర్ట్

Vasalamarri : వాసాలమర్రిలో సీఎం కేసిఆర్ సహాపంక్తి భోజనాలు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. సీఎం కేసిఆర్‌తో కలిసి భోజనం చేసిన గంగవ్వ మాత్రమే కాకుండా అమెతో కలిపి 18 మందికి వాంతులు, విరోచనాలు అయినట్టు తెలుస్తోంది. కాగా సీఎం కేసిఆర్ దోస్త్..ఆకుల ఆగమ్మ అస్వస్థతకు గురైన వార్త హల్‌చల్ సృష్టించిన విషయం తెలిసిందే...