కార్మికులకు పని లేక పస్తులుంటున్నారు. మరి కొందరు లాక్ డౌన్ పెడతారేమోననే భయంతో ఇంటి బాట పడుతున్నారు. గతేడాది కరోనా కాలంలో ఆదుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగానే ఈ సారి అడుగులు వేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)