వీటన్నింటితో పాటు వాయిస్ అసిస్టెంట్ కెమెరా షట్టర్ కంట్రోల్, కాలిక్యులేటర్, అలారం, జి సెన్సార్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్ అప్డేట్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాచ్‌లో దుమ్ము, నీరు చేరకుండా ఉండేలా IP68 రేట్ ఉంది. ఈ వాచ్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల పాటు పనిచేస్తుంది. దీన్ని వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేసుకోవచ్చు.