1. ఈ సంవత్సరం భారతదేశంలోని ఫుడ్ లవర్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడ్డ ఫుడ్ ఐటమ్ బిర్యానీ. ఈ విషయాన్ని జొమాటో తన ఆర్డర్ హిస్టరీ రిపోర్ట్ 2022లో వెల్లడించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. ప్రతి నిమిషానికి 139 ఆర్డర్లతో పిజ్జాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. జొమాటోలో మాత్రమే కాదు, జొమాటో ప్రత్యర్థి అయిన స్విగ్గీలో కూడా బిర్యానీ టాప్‌లో నిలిచింది. స్విగ్గీ ప్రతీ నిమిషానికి 137 బిర్యానీలను డెలివరీ చేసినట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. స్విగ్గీ కూడా కొద్ది రోజుల క్రితం యాన్యువల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మసాలా దోశ రెండో స్థానంలో నిలిచింది. (ప్రతీకాత్మక చిత్రం)