1 తన యూట్యూబ్(YouTube) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో(Subscription) అందిస్తున్న అనేక ఫీచర్లలో ఒకటి బ్యాక్ గ్రౌండ్ ప్లేబ్యాక్. ఈ ఫీచర్ ద్వారా మీరు ఒక వీడియో చూస్తూనే మరొక యాప్‌కి నావిగేట్ అవ్వొచ్చు. అంతేకాదు, ఇతర యాప్స్‌ను(Apps) ఓపెన్ చేసినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్లో వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేస్తూ లేదా సోషల్ మీడియా పోస్ట్‌లను స్క్రోలింగ్ చేస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోను ప్లే చేయవచ్చు. ఈ బ్యాక్ గ్రౌండ్ ఫీచర్‌ను ఆస్వాదించాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది. కానీ, ఒక చిన్న ట్రిక్‌తో మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)