Home » photogallery » technology »

YOUR MAIL BOX IS FULL THEN KNOW DELETE THOUSANDS OF MAILS IN SIMPLE WAY EVK

GMail: మీ మెయిల్ బాక్స్ నిండిపోయిందా..? అయితే ఇలా చేయండి

జీమెయిల్ యూజర్లు తక్కువ స్టోరేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అవసరంలేని ఈ-మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయటం సాధ్యం కాదు. 50-100 కంటే ఎక్కువ మెయిల్స్‌ను డిలీట్ చేయడం సాధ్యపడదు. అయితే ఒక సింపుల్ ట్రిక్‌తో 100 కాదు.. ఏకంగా వేలకొద్దీ ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేయొచ్చు. అదెలాగో చూడండి.