Vi రూ.151 ప్లాన్‌లో కూడా ఇలాంటి ప్రయోజనాలే లభిస్తాయి. వొడాఫోన్-ఐడియా సబ్స్క్రైబర్లు రూ.151తో రీచార్జి చేసుకుంటే... 8 జీబీ డేటా వస్తుంది. ఇంటర్నెట్తో పాటు డిస్నీ + హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ 30 రోజుల పాటు ఉంటే.. డిస్నీ+హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌కు మాత్రం 3 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)