Home » photogallery » technology »

YEARENDER 2019 THESE ARE BEST ANDROID AND IOS APPS OF 2019 SS

Yearender 2019: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?

Best Android and IOS Apps | 2019 ముగియడానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ ఏడాది జరిగిన విశేషాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది బాగా పేరు తెచ్చుకున్న యాప్స్ ఏవో తెలుసా? ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌లో 2019 సంవత్సరంలో టాప్‌లో ఉన్న యాప్స్ ఏవో మీరే తెలుసుకోండి.